పాత కాలం నాటి ఈ 5 ఐకానిక్ బైక్‌లు..నేటికీ తగ్గని క్రేజ్.. రైడర్స్‌ను ఫిదా చేసే ఫీచర్లు వీటి సొంతం..!
పురాతన కాలం వస్తువులకు ఉండే క్రేజే వేరు. ఆ పాత మధురాలను మరింత ఆసక్తిగా చూసుకుంటాం. ఇక పాతకాలం నాటి బైకులు, కార్లంటే క్రేజే కాదు వాటి విలువ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. నేటి కాలం వాళ్లకు పురాతన వస్తువులన్న, పాతకాలం నాటి వాహనాలన్న మక్కువ పెరిగింది. అందుకే వాటిని చూసేందుకు మ్యూజియంకు వెళ్తుంటారు. కొందరైతే ఆ వస్తువులను వేలం వేసినప్పుడు కొనుగోలు చేస్తుంటారు. అలాంటి పాతకాలం నాటి 5 ఐకానిక్ బైకుల గురించి ఇక్కడ తెలుసుకుందాం..వాటి లుక్కు, ఫీచర్లు రైడర్స్‌ను ఫిదా చేస్తాయనడంలో సందేహం లేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5