Richest chaiwala in India :చాయ్ వాలా మజాకా..! కప్పు టీతో కోట్లు సంపాదిస్తున్న వ్యాపారులు వీరే..
భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టీ ఉత్పత్తి చేసే దేశం. అయితే, ఇతర దేశాలతో పోలిస్తే దాదాపు 70 శాతం టీని భారతదేశంలోనే వినియోగిస్తున్నారనేది వేరే విషయం. కానీ, దీని తర్వాత చాలా దేశాల్లో ఇండియన్ టీ బాగా ప్రాచుర్యం పొందింది. మీరు వివిధ రకాల టీలను విని ఉంటారు. ఒక్కో రకమైన టీ రుచి చాలా భిన్నంగా ఉంటుంది. భారతదేశంలో టీ ద్వారా కోట్లాది రూపాయలు సంపాదించిన చాయ్ వాలాలు కూడా ఉన్నారు. టీ వ్యాపారంలో లక్షలాది రూపాయలు సంపాదించిన కొంతమంది వ్యక్తుల గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..! టీ అమ్మకాలతో కోటీశ్వరులుగా మారిన ఐదుగురు ఐకానిక్ వ్యాపారులు వీరు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




