AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వర్షాకాలంలో పాముల భయమా.. ఇంటికి రాకూడదంటే ఈ టిప్స్ పాటించాల్సిందే!

వర్షాకాలం వచ్చిందంటే చాలు పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా ఈ కాలంలో రూడ్లపై, ఇల్లల్లోకి పాములు ఎక్కువ వస్తుంటాయి. కొన్ని సార్లు ఇది ప్రమాదకర సమస్యలను కూడా కొనితెచ్చే ఛాన్స్ ఉంది. అందువలన పాములు ఇల్లలోకి రాకుండా ఉండటానికి కొన్ని టిప్స్ పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 29, 2025 | 2:11 PM

Share
వర్షాకాలం వచ్చిందంటే చాలు పాములు చల్లగా బయట తిరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా ఇల్లల్లోకి రావడం కూడా చేస్తాయి. అందుకే ఇంటి వద్ద చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వారు ఇంటికి పాములు రాకుండా స్పెషల్ కేర్ తీసుకొని ఇంటి వాతావరణం నీట్‌గా ఉండే చూసుకోవాలి.

1 / 5
ఇంటి దగ్గర మట్టితో కూడిన బొరియలు ఉంటే వాటిని లేకుండా చేయాలి. ఎందుకంటే ఒక వేళ పాములు వచ్చి అందులో నివాసం ఉండే ఛాన్స్ ఉంది. ఇంటి గోడలకు హోల్స్ ఉంటే వాటిని మట్టితో కానీ, సింమెంట్ తో కానీ హోల్స్ ను మూసి వేయాలి. దీని వలన పాములు నివాసం ఉండటానికి ఛాన్స్ లేకుండా ఉంటుంది.

2 / 5
ముఖ్యంగా మీ ఇంట్లో ఉండే పరికరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కుక్కల షెడ్స్, కోళ్ల షెడ్స్ క్లీన్‌గా ఉంచుకోవాలి. అదే విధంగా మీ ఇంట్లోఉండే షూస్ కూడా మంచి ప్లేస్‌లో పాములు దూరని చోట పెట్టుకోవాలి. దీని వలన షూలల్లోకి పాములు వెళ్లకుండా ఉంటాయి.

3 / 5
ఎప్పుడూ కానీ బట్టలను కుప్పలు కుప్పలుగా పెట్టకూదు. ఎందుకంటే కొన్ని సార్లు బట్టల్లో పాములు నివాసం ఉండేఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే,చెత్తను కుప్పలు కుప్పులుగా ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు.

4 / 5
వర్షాకాలంలో మీ ఇంటి కిటికీ తలుపులు, డోర్స్ క్లోజ్ చేసే ఉంచాలి. చిన్న హోల్ ఉన్నా కూడా అవి ఇంట్లోకి చొరబడే అవకాశం ఉంది. అలాగే మీ ఇంట్లోకి మొక్కలు రాకుండా ఉండాలంటే చామంది, నిమ్మగడ్డి, ఉల్లిపాయల మొక్కలు, వెల్లుల్లి మొక్కలు మీ ఇంటి ఆవరణంలో పెంచండి. దీని వలన మొక్కలు ఇంట్లోకి రావు.

5 / 5