AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Honey: వీరికి తేనె విషంతో సమానం.. తిన్నారో ఆ సమస్యలకు మరింత బూస్ట్ ఇచ్చినట్టే..!

మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్ల కారణంగా జనాలు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎందుర్కొంటున్నారు. అందులో డయాబెటీస్ ఒకటి. ఈ వ్యాధిగ్రస్తులు చక్కెరను తినకూడదు.. అందుకని వీరు చక్కెరకు బదులు ప్రత్యామ్నాయాల కోసం ఎక్కువగా తేనెను తీసుకోవడం స్టార్ట్ చేశారు. అదే కాకుండా తీనే మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది.. అయితే ఇది అందరికీ మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి తేన ప్రమాదకరమని అంటున్నారు. కాబట్టి తేనే ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Nov 19, 2025 | 6:19 PM

Share
తేనే మన ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేసినప్పటికీ వృద్దులు, మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనికి దూరంగా ఉండాలని, వీలైనంతా తక్కువగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే తేనెలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఉంటుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. ఇది మదుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు.

1 / 5
 తేనె, తేనెటీగ పుప్పొడి లేదా ఏదైనా ఇతర తేనెటీగల సంబంధిత ఉత్పత్తులకు అలెర్జీలు లేదా హైపర్సెన్సిటివిటీ ఉన్నవారు తేనెను నివారించాలి.అలాగే ఇతర ఆరోగ్య సమస్యలకు యాంటీకోగ్యులెంట్, యాంటీప్లేట్‌లెట్ మందులు తీసుకునేవారు కూడా తేనెను తినకూడదు. ఎందుకంటే ఇది రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతుంది.

2 / 5
 ఒక సంవత్సరం కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు తేనె ఇవ్వడం అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రాసెస్ చేయని తేనెలో తేనెటీగ కుట్టడం, చిన్న కీటకాలు, పురుగుమందులు, రసాయనాలు ఉండవచ్చు, ఇవి పిల్లలలో వాంతులు, వికారం, జ్వరానికి కారణమవుతాయి. కాబట్టి పిల్లలకు తేనెను ఇచ్చేముందు వైద్యులను సంప్రదించండి

3 / 5
 అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, పురుషులు రోజుకు తేనె వంటి 9 టీస్పూన్ల (36 గ్రాములు) వరకు స్వీటెనర్లను తీసుకోవచ్చు. అలాగే మహిళలు రోజుకు 6 టీస్పూన్ల (24 గ్రాములు) వరకు స్వీటెనర్లను తీసుకోవచ్చు. ఎవరూ అంతకు మించి తేనె తినకూడదని వైద్యులు చెబుతున్నారు.

4 / 5
 ఎందుకంటే తేనెను అధికంగా తీసుకోవడం వల్ల కడుపు, ప్రేగులకు దీర్ఘకాలిక నష్టం వాటిల్లుతుంది, దీనివల్ల ఉబ్బరం, అపానవాయువు, తిమ్మిర్లు, అలాగే విరేచనాలు కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.( NOTE: పైన పేర్కొన్న ఆంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించలేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే వైద్యులను సంప్రదించండి)

5 / 5
Follow Us
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..

గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి

ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?

యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..

మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..

పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!

మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?

డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే