Sleeping Habits: రాత్రి నిద్రకు ముందు ఇలా చేశారంటే.. కోడి కూయకముందే మేల్కొంటారు!
రాత్రి పూట త్వరగా పడుకుని, ఉదయం త్వరగా నిద్రలేవడం చాలా మందికి సాధ్యం కాదు. పనుల ఒత్తిడి ఒక కారణం అయితే నేటి జీవనశైలి మరో కారణం. దీంతో ఉదయాన్నే నిద్ర లేవడం చాలా మందికి తలకు మించిన భారంగా అనిపిస్తుంది. అలారం మోగుతున్నప్పటికీ ఏదో ఒక నెపంతో మళ్ళీ ముసుగుతన్ని నిద్రపోవాలని మనసు కోరుకుంటుంది. ఔఉదయం పూట చక్కగా మేల్కొలిపే చిట్కాలు నిపుణులు సూచిస్తున్నారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
