చంకీల చీరకట్టి.. అప్సరలా మెరిసిపోతున్న రకుల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం ఈ నటి బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5