Heart Health: ఇంటి వద్ద లభ్యమయ్యే ఈ ఆకులతోనే గుండెను సేవ్ చేసుకోవచ్చు..

ఆయుర్వేదం అనేది ఎంతో పురాతనమైనది. ఆయుర్వేదానికి ఎంతో చరిత్ర ఉంది. వైద్య చికిత్స అందుబాటులో లేని సమయంలో ఆయుర్వేదంతోనే అనేక వ్యాధులకు చికిత్స అందించేవారు. ఇందులో ఉండేవి నేచురల్‌గా లభించేవి కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటితో గుండె సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. ఆయుర్వేదంలో అర్జున చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అర్జున చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు బెరడు, ఆకులు గుండె సమస్యలను తగ్గించడంలో..

Chinni Enni

|

Updated on: Jun 21, 2024 | 7:33 PM

ఆయుర్వేదం అనేది ఎంతో పురాతనమైనది. ఆయుర్వేదానికి ఎంతో చరిత్ర ఉంది. వైద్య చికిత్స అందుబాటులో లేని సమయంలో ఆయుర్వేదంతోనే అనేక వ్యాధులకు చికిత్స అందించేవారు. ఇందులో ఉండేవి నేచురల్‌గా లభించేవి కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వీటితో గుండె సమస్యలను ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

1 / 5
Health Issues

Health Issues

2 / 5
ఉసిరి చెట్టుతో కూడా గుండె సమస్యలను తగ్గించుకోవచ్చు. ఉసిరి ఆకులు, ఉసిరి చెట్టు బెరడు, ఉసిరి కాయల్లో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇది రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఉసిరి తినడం వల్ల గుండె జబ్బులు, జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

3 / 5
రాగి ఆకులతో కూడా గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చు. రావి ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ చెట్టు ఆకులతో తయారు చేసే జ్యూస్ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు దూరంగా ఉండొచ్చు.

4 / 5
మన చుట్టు పక్కల ఉండే ఆకుల్లో వేప కూడా ఒకటి. వేప ఆకులు ఔషధాల గని అని చెప్పొచ్చు. ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. వేపాకుల జ్యూస్ తాగడం లేదా వేపాకులను తినడం వల్ల గుండె సమస్యలు, కొలెస్ట్రాల్, మధుమేహం తగ్గించుకోవచ్చు.

5 / 5
Follow us