Dementia Signs: నడుస్తూ సడెన్‌గా కింద పడిపోతున్నారా? జాగ్రత్త.. మీకు మతిమరుపు ఖాయం
ఒక్కోసారి పుట్టిన తేదీ, బెస్ట్ ఫ్రెండ్ పేరు, చదివిన కాలేజీ, సొంత మొబైల్ ఫోన్ నంబర్.. వంటి విషయాలు అకస్మాత్తుగా మర్చిపోతుంటాం. ఎంత గుర్తుకు తెచ్చుకోవాలని ప్రయత్నించినా జ్ఞాపకం రావు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా.. ఇవన్నీ డిమెన్షియాకి సంకేతాలట. అవును.. ఇవేకాకుండా నడకను బట్టి కూడా డిమెన్షియాను నిర్ధారణ చేసుకోవచ్చు. ఎలాగంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
