Brain Health: ఈ ఫుడ్స్ సైలెంట్ కిల్లర్స్.. ఎక్కువగా తింటే మతిమరుపుతో పాటు ఈ సమస్యలు తప్పువు
శరీర ప్రక్రియలను అమలు చేయడంలో మెదడు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో అనారోగ్యకరమైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఫలితంగా చిన్నవయసులోనే మతిమరుపు వస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది.