Aloe Vera Hair Packs : పొడవుగా ఒత్తైన జుట్టు కోసం కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..

పట్టులాంటి ఒత్తైన, పొడవాటి జుట్టు కోసం చాలా మంది బయట మార్కెట్‌లో దొరికే రకరకాల హెయిర్ ప్రొడక్ట్స్ వాడుతుంటారు. ముఖ్యంగా షాంపూలు, హెయిర్ ఆయిల్స్ ఉపయోగిస్తుంటారు. ఇది మాత్రమే మార్గం కాదు. ఎలాంటి డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే మీ జుట్టును మృదువుగా, సిల్కీగా చేసుకోవచ్చు. ఇంటిలో ఉండే అలోవెరాతో హెయిర్ మాస్క్ తయారు చేసుకుని వాడవచ్చు. ఇవి మీ జుట్టుకు పోషణ, తేమను అందిస్తాయి. అంతే కాకుండా ఆరోగ్యంగా మారుస్తాయి. మరి ఈ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Jyothi Gadda

|

Updated on: Nov 01, 2024 | 6:18 PM

ఎగ్ హెయిర్ మాస్క్: కోడిగుడ్లలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టును పటిష్టంగా చేస్తుంది. జుట్టును మెరిసేలా చేస్తుంది. అలోవెరాలో జుట్టుకు అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి జుట్టును స్మూత్‌గా మారుస్తాయి. ఇందుకోసం ఒక గుడ్డు తీసుకుని పగలగొట్టి గిన్నెలో వేయండి. బాగా మిక్స్ చేయండి తరువాత అలోవెరా జెల్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టు మూలాల నుండి చివర్ల వరకు అప్లై చేయండి. మీ జుట్టును క్యాప్‌తో కప్పి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తరువాత చల్లటి నీటితో జుట్టు కడగాలి.

1 / 5
అరటితో హెయిర్ మాస్క్: అరటిపండులో ఉండే పొటాషియం జుట్టుకు పోషణనిచ్చి మృదువుగా చేస్తుంది.అరటితో చేసిన హెయిర్ మాస్క్‌ని అప్లై చేయడం వల్ల జుట్టు సిల్కీగా మారుతుంది. ఇందుకోసం బాగా పండిన అరటిపండును మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. అందులో ఒక చెంచా తేనె కలపండి. తరువాత అలోవెరా జెల్ వేసి మిక్స్ చేయండి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్న మీ జుట్టుకు పట్టించి 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తరువాత చల్లటి వాష్ చేసుకోండి.

2 / 5
పెరుగుతో హెయిర్ మాస్క్: పెరుగులో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. దీనిని తరుచుగా వాడితే తలలోని మృతకణాలు కూడా తొలగిపోతాయి. ఇందుకోసం ఒక గిన్నెలోకి కావాల్సినంత పెరుగు, అలోవెరా జెల్‌ తీసుకుని అందులో కొన్ని చుక్కల నిమ్మరసం కూడా వేసి జుట్టుకు పట్టించాలి. 30 నిమిషాలు అలాగే ఉంచి చల్లటి నీటితో వాష్ చేయాలి. ఇలా తరుచుగా చేయడం వల్ల అనేక లాభాలు ఉంటాయి. దీనిని తరుచుగా వాడటం వల్ల జుట్టు రాలకుండా ఉంటుంది. అంతే కాకుండా ఇందులోని పోషకాలు జుట్టు పెరిగేలా చేస్తాయి.

3 / 5
నిమ్మ రసంతో హెయిర్ మాస్క్: నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టును మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా చుండ్రు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
నిమ్మరసంతో పాటు అలోవెరా జెల్ తీసుకుని ఒక బౌల్ లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తరువాత దీనిని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆరిన తరువాత వాష్ చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించండి. మాస్క్‌ను అప్లై చేసిన తర్వాత మీ జుట్టును ఎల్లప్పుడూ చల్లటి నీటితో కడగాలి. ఎందుకంటే వేడి నీరు జుట్టునుపొడిగా మారుస్తుంది. మీ జుట్టును మృదువుగా,మెరుస్తూ ఉండాలంటే తప్పకుండా కండీషనర్ ఉపయోగించండి.

నిమ్మ రసంతో హెయిర్ మాస్క్: నిమ్మరసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టును మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా చుండ్రు నుండి ఉపశమనం కలిగిస్తుంది. నిమ్మరసంతో పాటు అలోవెరా జెల్ తీసుకుని ఒక బౌల్ లో వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తరువాత దీనిని జుట్టుకు అప్లై చేసి 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆరిన తరువాత వాష్ చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించండి. మాస్క్‌ను అప్లై చేసిన తర్వాత మీ జుట్టును ఎల్లప్పుడూ చల్లటి నీటితో కడగాలి. ఎందుకంటే వేడి నీరు జుట్టునుపొడిగా మారుస్తుంది. మీ జుట్టును మృదువుగా,మెరుస్తూ ఉండాలంటే తప్పకుండా కండీషనర్ ఉపయోగించండి.

4 / 5
మందార, కలబంద హెయిర్ ప్యాక్ కూడా జుట్టుకు ఉపయోగపడుతుంది. అలోవెరా జెల్ - 1 కప్పు, మందార పువ్వు పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. మెుదట ఒక గిన్నెలో అలోవెరా జెల్, మందార పువ్వు పేస్ట్ వేసి కలపాలి. తర్వాత దీన్ని తలకు బాగా పట్టించి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇప్పుడు చల్లటి నీటితో జుట్టును శుభ్రం చేసుకోవాలి.

5 / 5
Follow us
ఏమైంది ఈ హైదరాబాదీ ప్లేయర్‌కి.. అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా

5 , 8 తరగతి పరీక్షల్లో కచ్చితంగా పాస్ కావాల్సిందే.. లేకపోతే..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు పవర్ ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్

16 ఫోర్లు, 11 సిక్సర్లు.. నువ్వు మనిషివా మానవ మృగానివా భయ్యా..

కల్లుకు బానిసైన భర్త.. అర్థరాత్రి భార్య ఏం చేసిందంటే..

నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
నానబెట్టిన ఒక్క వాల్‌నట్‌ తింటే చాలు..
మీరు కొత్త ఏడాదిలో ఈ 9 మార్గాల్లో ఆదాయపు పన్నును ఆదా చేసుకోవచ్చు!

ఉప్పల్‌లో ఊహకందని ఊచకోత..37 ఫోర్లు, 14 సిక్సర్లతో మోత మోగించేశారు

పీవీ సింధు ఫిట్నెస్ సీక్రెట్ ఇదే.. మీరూ ట్రై చేయోచ్చు..!!

క్రిస్మస్‌కు బ్యాంకులు తెరిచి ఉంటాయా? ఈవారంలో ఎన్ని రోజుల సెలవులు

ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!

పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!

ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..

అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..

హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..

క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!

బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!

అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో

అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో

ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!