Mahesh Babu: మహేష్- రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరోయిన్.. జక్కన్న ప్లానింగ్ మాములుగా లేదుగా
ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. కోట్లాది రూపాయల వసూళ్లు వచ్చినా మహేష్ అభిమానుల్లో చాలా మందికి ఈ మూవీ నచ్చలేదు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి మహేష్- రాజమౌళి సినిమాపైనే ఉంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
