Vaishnavi Chaitanya: కొంటె చూపులతో కవ్విస్తోన్న వైష్ణవి.. సొగసరి కళ్లల్లోనే దీపావళి మెరుపులు..
సోషల్ మీడియా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టిన వారిలో వైష్ణవి చైతన్య ఒకరు. అతి తక్కువ సమయంలోనే నెట్టింట ఓ రేంజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా ఈ వయ్యారి షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
