Brain Stroke: పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధి.. లక్షణాలు ఇవే!

ఈ మధ్య కాలంలో ఎక్కువగా అందరినీ ఎటాక్ చేస్తున్న వ్యాధుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఒకటి. బ్రెయిన్ స్ట్రోక్ ఎటాక్ చేసే ముందు ఖచ్చితంగా కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. వాటితో ముందుగానే జాగ్రత్త పడాలి..

Chinni Enni

|

Updated on: Dec 14, 2024 | 5:16 PM

ఈ మధ్య కాలంలో కొత్త కొత్త వ్యాధులు కూడా పుట్టుకొస్తున్నాయి. ఎక్కువగా అందరినీ కలవరానికి గురిచేస్తున్న వ్యాధుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఒకటి. బ్రెయిన్ స్ట్రోక్ ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తోంది. లైఫ్ స్టైల్, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి వాటి కారణంగా వ్యాధుల తీవ్రత బాగా పెరిగిపోయింది.

1 / 5
అయితే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధి 15 ఏళ్ల లోపు చిన్నారులు, 20, 30 ఏళ్లలో ఉండే యువతకి కూడా వచ్చే రిస్క్ ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలని, శరీరంలో ఎలాంటి మార్పులు కనిపించినా వైద్యుల్ని సంప్రదించాలని సూచిస్తున్నారు.

2 / 5
బ్రెయిన్‌కి రక్త సరఫరగా సరిగ్గా జరగకపోయినా, రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడినా బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మెదడు కణాలు దెబ్బతిని మెదడు పని తీరు తగ్గిపోతుంది. అయితే ముందుగానే ఈ వ్యాధి లక్షణాలను కనుగొనవచ్చట.

3 / 5
ఒక్కోసారి మెదడు ఒకవైపు మొద్దుబారిపోయినట్లు అవడం, తిమ్మిరి వచ్చిన్టలు, మాట్లాడటం ఇబ్బందిగా ఉండటం, ఎదుటి వారి మాటలు అర్థం కావడం, కళ్లు తిరగడం, కంటి చూపు మందగించడం వంటివి బ్రెయిన్ స్ట్రోక్‌ వచ్చే ముందు కనిపించే లక్షణాలు.

4 / 5
అంత ేకాకుండా ఒక్కోసారి చూపు కోల్పోవడం, తలనొప్పి వీపరీతంగా రావడం, శరీర నొప్పులు రావడం వంటివి కూడా బ్రెయిన్ స్ట్రోక్ కిందకు వస్తాయి. కాబట్టీ ఈ లక్షణాలు ఎవరిలో కనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

అంత ేకాకుండా ఒక్కోసారి చూపు కోల్పోవడం, తలనొప్పి వీపరీతంగా రావడం, శరీర నొప్పులు రావడం వంటివి కూడా బ్రెయిన్ స్ట్రోక్ కిందకు వస్తాయి. కాబట్టీ ఈ లక్షణాలు ఎవరిలో కనిపించినా అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని సంప్రదించాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)

5 / 5
Follow us
పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ వ్యాధి.. లక్షణాలు ఇవే!

గబ్బా టెస్ట్ 'డ్రా' గా ముగిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ లెక్కలివే

హాస్పిటల్లో ఉన్న బాలుడిని కలిసి యోగక్షేమాలు తెలుసుకున్న బన్నీవాస్

వైకుంఠ ఏకాదశికి తిరుమల వెళ్తున్నారా.. ఇవి తప్పనిసరన్న టీటీడీ

ఏటీఎం చోరీకి దొంగల ఖతర్నాక్ స్కెచ్..!
ఏటీఎం చోరీకి దొంగల ఖతర్నాక్ స్కెచ్..!
సూర్యతో సినిమా చేయను.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

పది వేల ధరతో పవర్ ప్యాక్డ్ ఫోన్స్.. ఫీచర్స్ ఏంటంటే?

ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.? జనవరి 1 నుంచి రూల్స్ ఛేంజ్..!

బాదం పప్పు ఏ సమయంలో తినాలి? ఎంత మోతాదులో తీసుకుంటే మంచిదంటే!

కొడుకు మరణవార్త విని కుప్పకూలిన తల్లి.. ఒకేరోజు తల్లీ కొడుకు మృతి