ఇందులో పోషకాలు కూడా పుష్కలమని చెప్పాలి. టమాటలో విటమిన్ ఏ, సిలతో పాటు ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా ఇందులోని పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, కోలిన్, ఫోలేట్, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.