Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి ఏకాదశి : ఇలా చేస్తే ఇంటి నిండా డబ్బే డబ్బు!

హిందూసంప్రదాయాల ప్రకారం తొలి ఏకాదశి పండుగకు చాలా విషిష్టత ఉంటుంది. ఈ రోజు ప్రజలందరూ విష్ణుమూర్తిని, లక్ష్మీ దేవిని నిష్టగా పూజిస్తుంటారు.అంతే కాకుండా ఆషాఢ మాసంలో వచ్చే ఈ తొలిఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు నేటి నుంచి నాలుగు నెలల వరకు నిద్రలోకి వెళ్తారు. అందువలన ఈ రోజున చాతుర్మసావ్రతం పాటిస్తుంటారు. అయితే ఈ పవిత్రమైన రోజున కొన్ని నియమాలు పాటించడం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు తీరిపోతాయంట. అవి :

Samatha J
|

Updated on: Jul 05, 2025 | 9:31 PM

Share

1 / 5
ఉపావాసం : తొలిఏకాదశి రోజున ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్ర పరిచి ఉపావాసం ఉండాలంట.  ఈ రోజు ఉపావాసం చేయడం చాలా మంచిదని చెబుతుంటారు పండితులు. అంతే కాకుండా చాలా పుణ్యం అంట. మరీ ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే 24 ఏకాదశిలు ఉపావాసం ఉన్నంత పుణ్యం లభిస్తుందంట. అందుకే ఈ రోజు ఉపావాసం ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంట.

2 / 5
వ్రతాలు, పూజలు : తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఆలయాలకు వెళ్లి పూజలు చేయడమే కాకుండా, తప్పకుండా కొన్ని రకాల వ్రతాలు ఆచరించాలంట. మరీ ముఖ్యంగా విష్ణుసహస్రనామం పారాయణం చేయడం లేదా సత్యనారాయణ వ్రతం ఆచరించడం, శ్రీ మహావిష్ణువుకు నెయ్యితో దీపం వెలిగించడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయంట.

3 / 5
తొలి ఏకాదశి రోజున రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు పండితులు. ఎవరైతే ఆర్థిక సమస్యలు, కుటుంబంలో కలహాలతో సతమతం అవుతున్నారో, అలాంటి వారు తొలి ఏకాదశి రోజున దక్షిణ వ్రత శంఖం, లేగతో ఉన్న ఆవు ప్రతిమను ఇంటికి తెచ్చుకోవాలంట.

4 / 5
దీని వలన ఇంటిలో సమస్యలు తీరిపోవడమే కాకుండా అపారమైన ధనలాభం కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఈ రెండు వస్తువులు ఇంటికి తెచ్చుకున్నవారు చాలా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారంట. వీరికి ధనానికి, ధాన్యానికి లోటు అస్సలే ఉండదంట.

5 / 5
మీకు శని దోషం ఉందా.? ఈ ఆలయాల్లో నివారణ పూజలు..

జోరూట్ ఔట్‌పై గందరగోళం.. నో-బాల్ అంటూ మాజీ ప్లేయర్ల ఓవర్ యాక్షన్

బాత్రూమ్‌లో మహిళ స్నానం చేస్తుండగా.. మెరిసిన ఫ్లాష్‌లైట్..

తలనొప్పి, నిద్రలేమితో బాధపడుతున్నారా? పతంజలి నుంచి అద్భుతమైన ఔషధం

అద్భుత ప్రతిభతో అదరగొట్టిన నేతన్నలు.. రెండు నేషనల్ అవార్డులతో..

ఓటీటీని ఊపేస్తున్న మూవీ.. 10ఏళ్లుగా ట్రెండింగ్‌లో..

కోహ్లీ లండన్ అడ్రస్ ఇదే.. పొరపాటున సీక్రెట్ చెప్పిన మాజీ ప్లేయర్

కస్టమర్లకు పండగలాంటి వార్త.. మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూల్స్‌ రద్దు

ఆషాడ మాసంలో ఇలా పూజ చెయ్యండి చాలు.. అదృష్టం మీ వెంటనే..

'నీకు మతి ఉండే నా తలరాత ఇలా రాశావా..' దేవుడికి రోహిత్ లేఖ రాసి..