చాణక్య నీతి : నమ్మలేని నిజాలు..  స్త్రీల చేతిలో మోసపోతే పురుషుడు నేర్చుకునే పాఠాలు ఇవే!

Samatha

23  February 2026

ఆ చార్య చాణక్యుడు స్త్రీ పరుషుల మధ్య సంబంధం గురించి ఎంతో గొప్పగా తెలియజేయడం జరిగింది. కానీ ఆయన కఠినంగా అనిపించినా కానీ, స్త్రీల గురించి ఆయన చెప్పిన మాటలు కొన్ని చర్చనీయాంశంగా ఉన్నాయి.

ఆ చార్య చాణక్యడు

ఆయన చెబుతూ, స్త్రీలను నిందించడం కాదు కానీ ఇది పురుషులను హెచ్చరించడం, కొంత మంది మహిళల వలన మోసపోయిన పురుషుడు నేర్చుకునే పాఠాలు ఇవే ..కఠినంగా అనిపించినా ఇవే నిజం అంటూ ఆయన తెలిపాడు.

పురుషుడు

చాణక్యుడి దృష్టిలో స్త్రీ అద్దం లాంటింది, స్త్రీలు పురుషుల బలహీన పరిచేవారు కాదు, కానీ పురుషుడి ఆలోచనే వారి నాశనానికి దారి తీస్తుందని ఆయన చెప్పుకొచ్చారు.

స్త్రీ

అలాగే కోరికనే ఒక వ్యక్తి అతి పెద్ద శత్రువు, అదుపులేని కామం మనిషిని త్వరగా నాశనం చేస్తుంది, ఎంతో మంది రాజులు తమ రాజ్యాన్నే కోల్పోయారు, అందుకే మీ బలహీనతను ఎదుర్కుంటే మీరు సమాజంలో గౌరవంగా ఉంటూ, విజయాలు పొందుతారు.

కోరిక

అందంగా ఉన్నవారిని నమ్మడం ప్రమాదకరం అంటున్నాడు చాణక్యుడు. ఒక వ్యక్తి స్త్రీలోని లక్షణాలను చూడాలి కానీ, అందం కాదు, అందం కొన్ని సార్లు మీకు సమస్యలు తేవచ్చు అని చెబుతున్నాడు.

అందం

అలాగే చాణక్యుడు దురాశ కంటే కామం చాలా ప్రమాదకరమైనదని చెప్పుకొస్తున్నాడు. క్షణిక సుఖాల కోసం వెళితే గౌరం, సంపద, కుటుంబాన్నే కోల్పోతారని చెబుతున్నాడు చాణక్యుడు.

కామం

అదే విధంగా బంధం మంచిదే కానీ, అధిక ప్రేమ మంచిది కాదు, కొన్ని సార్లు ఇదే మీ జీవితాన్ని నాశనం చేస్తుందని హెచ్చరిస్తున్నాడు చాణక్యుడు.

అధిక ప్రేమ

అదే విధంగా చాణక్యుడు ఏ వ్యక్తి అయితే స్త్రీని గౌరవంగా చూస్తాడో అతను ఉన్నతంగా ఉంటాడు, కానీ ఆసక్తిగా చూస్తే మాత్రం అది పతనమే అని చెప్పుకొచ్చాడు.

స్త్రీకి గౌరవం