Snoring Effects: గురకే అని ఈజీగా తీసుకుంటున్నారా.. ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుసా!
సాధారణంగా నిద్రలో కొంత మంది గురక పెడుతూ ఉంటారు. చిన్నది అయినా పర్వలేదు.. కానీ కొంత మంది మాత్రం చాలా పెద్ద గురకలు పెడుతూ ఉంటారు. దీని వల్ల పక్కవారికి కూడా నిద్ర డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. నిద్ర పోవడానికి కూడా కష్టంగా మారుతుంది. కేవలం గురకే కదా అని ఈజీగా తీసుకుంటే మాత్రం మీరు పప్పులో కాలు వేసినట్లే.. ఒక వ్యక్తి ఎక్కువగా గురక పెడుతుంటే మాత్రం.. వారిలో చాలా అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ గురక పెట్టే వారిలో ఆరోగ్యం త్వరగా పాడవుతుందని అంటున్నారు. ఇలా గురక సమస్యలు ఉన్నవారు వెంటనే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
