Nithin: టాలీవుడ్ లో రివ్యూలపై రచ్చ.. అందరూ నితిన్‌లా ఆలోచిస్తే గొడవే ఉండదుగా.!

ఈ మధ్య కాలంలో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్‌‌ మూవీ రివ్యూస్. అదేంటో కానీ ఎప్పట్నుంచో ఈ రివ్యూ సిస్టమ్ ఉన్నా.. ఈ మధ్య ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. హీరోలు కూడా అప్పుడప్పుడూ రివ్యూల వల్లే సినిమాలు నాశనం అవుతున్నాయనే రేంజ్‌లో లెక్చర్లు దంచేస్తున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం బాగున్న సినిమాలకు రివ్యూలు పాజిటివ్ ఇస్తే ఏం మాట్లాడట్లేదు.. అదే నెగిటివ్ రివ్యూలు ఇచ్చినపుడు మాత్రం మా సినిమాలకు టైమ్ ఇవ్వండి..

Praveen Vadla

| Edited By: Anil kumar poka

Updated on: Nov 30, 2023 | 9:13 PM

ఈ మధ్య కాలంలో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్‌‌ మూవీ రివ్యూస్. అదేంటో కానీ ఎప్పట్నుంచో ఈ రివ్యూ సిస్టమ్ ఉన్నా.. ఈ మధ్య ఎక్కువగా దాని మీద ఫోకస్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. హీరోలు కూడా అప్పుడప్పుడూ రివ్యూల వల్లే సినిమాలు నాశనం అవుతున్నాయనే రేంజ్‌లో లెక్చర్లు దంచేస్తున్నారు. మరోవైపు నిర్మాతలు మాత్రం బాగున్న సినిమాలకు రివ్యూలు పాజిటివ్ ఇస్తే ఏం మాట్లాడట్లేదు..

1 / 8
అదే నెగిటివ్ రివ్యూలు ఇచ్చినపుడు మాత్రం మా సినిమాలకు టైమ్ ఇవ్వండి.. రెండు మూడు రోజులు ఆగి రివ్యూలు రాయండి అంటూ కోరుతున్నారు.  అన్నింటికీ ఉన్నట్టే సినిమాలకు కూడా రివ్యూస్ ఉంటాయి.. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారనేది అర్థం కాని విషయం.

2 / 8
మరోవైపు ఈ రివ్యూల మీద ఎవరి ఒపినియన్ వాళ్లు చెప్తున్నారు. కొన్ని సైట్లు ఇచ్చే రేటింగ్స్, రివ్యూల వల్లే సినిమాలు పోతున్నాయనడం అనేదాని కంటే తెలివి తక్కువ పని మరోటి ఉండదేమో అనేది విశ్లేషకుల అభిప్రాయం.  కంటెంట్ బాగుంటే ఏ రివ్యూ ఆ సినిమాను ఆపలేదు.. 2 స్టార్స్ ఇచ్చినా సినిమా ఆడియన్స్‌కు నచ్చిందంటే అది 5 స్టార్స్ కిందే లెక్క.

3 / 8
అదే 4 స్టార్స్ ఇచ్చినా.. కలెక్షన్లు రాకపోతే అది 1 స్టార్ కిందే లెక్క. వీటిపై కూడా సోషల్ మీడియాలో అభిప్రాయాలు భిన్నంగా ఉన్నాయి. తాజాగా ఈ రివ్యూ సిస్టమ్ మీద నితిన్ స్పందించాడు. ఆయన మెచ్యూరిటీ లెవల్ చూసాక.. దండేసి దండం పెట్టినా తప్పు లేదేమో అనిపిస్తుంది. అంత బాగా రివ్యూ సిస్టమ్‌ను రివ్యూ చేసాడు నితిన్.

4 / 8
డిసెంబర్ 8న ఈయన నటిస్తున్న ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ విడుదల కానుంది. దీని ప్రమోషన్స్‌లో భాగంగా మాట్లాడుతూ.. రివ్యూల గురించి ఓపెన్ అయిపోయాడు నితిన్. సినిమాలకు రివ్యూలు అనేది కచ్చితంగా ఉండాల్సిందే అన్నాడు ఈ హీరో. ఈ రివ్యూలు రావడం వల్లే చాలా మంది దర్శకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నారని చెప్పాడు. లేదంటే లాజిక్స్ లేని సినిమాలు చేసి.. మమ్మల్ని ఎవడు అడుగుతాడులే అనే ధీమాతో ఉండేవాళ్లని చెప్పుకొచ్చాడు నితిన్.

5 / 8
ఏదైనా ఓ సీన్ చేస్తున్నపుడు ఇదిలా ఎందుకు తీస్తున్నాడు.. లాజిక్ లేకుండా వచ్చే ఆ సీన్ ఏంటి అని రేపు విడుదలైన తర్వాత ఏ రివ్యూయర్ అయినా అక్షరాలతో తాట తీస్తాడని తెలిసి.. ఇప్పుడే ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తున్నారని చెప్పాడు నితిన్. రివ్యూ అనేది సినిమాకు కచ్చితంగా హెల్ప్ అవుతుందని చెప్పుకొచ్చాడు ఈ హీరో. అయినా సినిమా హిట్ అయినప్పుడు పోస్టర్లలో మా సినిమాకు ఇంత రేటింగ్స్ ఇచ్చారని పబ్లిక్‌గా వేసుకుంటున్నపుడు.. ఫ్లాప్ అయినపుడు కూడా అంతే కామ్‌గా ఉండాలిగా మరి.. ఇదే నితిన్ ఇప్పుడు చెప్పిన లాజిక్ కూడా.

6 / 8
ఈ మధ్య కాలంలో రివ్యూలపై కుండ బద్ధలు కొట్టిన హీరో నితిన్ మాత్రమే. మరే ఇతర హీరో కూడా కర్ర విరక్కుండా.. పాము చావకుండానే మాట్లాడారు. కానీ పూర్తి పాజిటివ్‌గా స్పందించింది మాత్రం నితిన్ ఒక్కడే.  మరి ఈ హీరో చెప్పిన దాంట్లో కూడా న్యాయం లేకపోలేదు. రివ్యూవర్ల సంగతి పక్కనబెట్టండి.. సినిమా చూస్తున్న కామన్ ఆడియన్ కూడా ఈ రోజు చాలా తెలివి మీరిపోతున్నాడు.

7 / 8
వాడికి కూడా చిన్న లాజిక్స్ అర్థమవుతున్నాయి. మరి అది కూడా రివ్యూనే కదా.. వాళ్ల ఆలోచనలను ఎలా ఆపుతారు..? అంటే ఎలా చూసుకున్నా కూడా రివ్యూస్ అనేవి ముఖ్యమే.. కాకపోతే అవి అమ్ముడుపోతున్న రివ్యూలా లేదంటే జన్యూనా అనేది ఆడియన్స్ నిర్ణయించుకోవాలంతే.

8 / 8
Follow us
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే

శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!

వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?

బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ