Malavika Mohanan: చిలకపచ్చ కోకలో చిలిపి కోయిల.. అదరగొట్టిన మాళవికామోహన్
హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది మాళవిక మోహన్. పట్టం పోల్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది.ఆ తర్వాత కన్నడ, హిందీ , తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది మాళవిక మోహన్. ఇక ఈ చిన్నది సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్, దళపతి విజయ్ సినిమాల్లో నటించింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
