AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aditi Rao Hydari: క్యూట్ ఫోటోలు షేర్ చేసిన అదితి రావు హైదరీ.. వైరల్ అవుతున్న ఫోటోలు

అదితి రావు హైదరి.. ఈ అందాల భామ ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. ఆతర్వాత హిందీలో మరో సినిమా చేసింది. సర్దార్ కా గ్రాండ్ సన్ అనే సినిమాలో నటించింది అదితి రావు హైదరి. ఆతర్వాత తెలుగులో ఓ సినిమా చేసింది. 

Rajeev Rayala
|

Updated on: Nov 30, 2023 | 8:03 PM

Share
అదితి రావు హైదరి.. ఈ అందాల భామ ది లెజెండ్ ఆఫ్ మైఖేల్ మిశ్రా అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ. 

1 / 5
ఆతర్వాత హిందీలో మరో సినిమా చేసింది. సర్దార్ కా గ్రాండ్ సన్ అనే సినిమాలో నటించింది అదితి రావు హైదరి. ఆతర్వాత తెలుగులో ఓ సినిమా చేసింది. 

2 / 5
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చెలియా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. 

3 / 5
ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సమ్మోహనం సినిమాతో హిట్ అందుకుంది. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. 

4 / 5
తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మేపించింది ఈ చిన్నది. తెలుగులో చివరిగా నేచురల్ స్టార్ నాని నటించిన వి సినిమాలో మెరిసింది. ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. 

5 / 5
Follow Us
టిమ్ డేవిడ్, పాటిదార్ ఊచకోత.. చెన్నై ముందు కొండంత టార్గెట్..!

వాట్సప్‌, ఫేస్‌బుక్‌ DP ఫొటో.. మీరెలాంటి వ్యక్తో చెప్పేస్తుంది..!

ఒకటి రెండు రోజులు కాదు.. అక్కడ ఏకంగా 37 రోజులుగా ఇంటర్నెట్‌ బంద్‌

ఏంటీ లీటర్ కొబ్బరి నీళ్లు రూ.180 హా వైరల్ అవుతున్న 'బ్లాక్ బోర్డ్

కోహ్లీని కెలికిన ఖలీల్ అహ్మద్.. రివేంజ్ ఎలా తీర్చుకున్నాడంటే.?

షుగర్‌, బీపీ ఈ జన్మలో రాకూడదంటే.. రాత్రిళ్లు ఈ టైంలో భోజనం చేయండి

ఐపీఎల్ నుంచి బ్యాన్.. శ్రేయాస్ అయ్యర్‌కు బ్యాడ్‌న్యూస్ రానుందా.?

జిమ్‌కి వెళ్తూ మధ్యలోనే హఠాత్తుగా మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా..

రెండు చేతులు కలిపే విదానం బట్టి.. మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు

కాకులు ఎంత కాలం జీవిస్తాయో తెలుసా? ముసలి కాకుల స్పెషాలిటీ అదే