AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శరీరంపై దేవుళ్ల టాటూ వేయించుకుంటున్నారా.. వామ్మో జీవితంలో ఆ సమస్యలు తప్పవంట

ప్రస్తుతం టాటూలు అనేది చాలా ఫ్యాషన్ అయిపోయింది. చాలా మంది ఎంతో ఇష్టంగా తమ శరీరంపై టాటులు వేయించుకుంటున్నారు. అయితే కొంత మంది తమకు ప్రియమైన వారు.. అమ్మ, తమ్ముడు, భార్య, కూతురు ఇలా వారి సంబంధీకుల టాటులు వేయించుకుంటే? మరికొందరు మాత్రం దేవుళ్ల టాటులు వేయించుకుంటారు. అయితే దేవుళ్ల టాటులు వేయించుకోవడం పై ప్రేమానంద్ మహారాజ్ షాకింగ్ విషయాలు వెల్లడించారు. అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 26, 2025 | 8:41 PM

Share
దేవుళ్ల, దేవతల పేర్లకు అపారమైన శక్తి ఉంటుందంట.మీరు నమ్ముకునే ఏ దేవుడైనా సరే క్రమం తప్పకుండా జపించే వారు సకల పాపాల నుంచి విముక్తి పొందుతారంట. కానీ దేవుళ్ల టాటులు శరీరం పై వేయించుకోవడం వలన కొందరికి మంచి జరిగితే మరికొందరికి చెడు జరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందంట.

1 / 5
అందువలన అస్సలే  దేవుళ్ళు, దేవతల పేర్లు , దేవుళ్ల ఫొటోలు పచ్చబొట్లు వేసుకోకూడదంట. అలా వేసుకోవడం వలన  పచ్చబొట్లు కూడా అపవిత్రంగా మారతాయి. ఇది దేవునికి అవమానం అవుతుంది, దీని కారణంగా మీరు ఆయన ఆశీర్వాదాలకు బదులుగా ఆయన కోపాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. అని చెబుతున్నాడు ప్రేమానంద్ మహారాజ్.

2 / 5
పచ్చ బొట్టు వేసుకున్న వ్యక్తి స్నానం చేసినప్పుడు, ఆ నీరు అదే పచ్చబొట్టు మీద నుండి అతని పాదాలలోకి ప్రవహిస్తుంది. ఇది ఆ పేరుకు అవమానం అవుతుంది అలాగే పచ్చబొట్టు వేయించుకున్న వ్యక్తి పాపం చేస్తాడు. అద కూడా అందులో భాగం అవుతది. ఇది కాకుండా, రోజంతా మనం అపవిత్రమైనవిగా భావించే కొన్ని విషయాల కూడా చాలానే ఉంటాయి.

3 / 5
మరీ ముఖ్యంగా దేవుళ్లు, దేవతల ఫొటోలు లేదా వారి పేర్లు శరీరంలోని ఏ భాగంపైన అయినా పచ్చబొట్టు వేయించుకోవడ అస్సలే మంచి కాదు అని చెబుతున్నాడు ప్రేమానంద మహారాజ్. అంతే కాకుండా అలా శరీరంపై దేవుని ఫొటోలు పచ్చబొట్టు వేయించుకోవడం వలన చాలా నష్టాలు కలుగుతాయంట. ఇలా చేయడం వలన మీరు పాపం చేసిన వారు కూడా అవుతారంటున్నారు స్వామిజీ.

4 / 5
పచ్చబొట్లు కాకుండా, మెహందీలో పొరపాటున దేవుడి చిత్రాన్ని వేయించుకోకూడదంట. అది కూడా పాపంలో భాగమవుతుందంట. కాబట్టి, దేవుళ్లు, దేవతల పేర్లు ఫొటోలను మెహందీలో ఎప్పుడూ వేసుకోకూడదంట. ఇలా చేయడం ద్వారా మీరు తెలిసి లేదా తెలియకుండా దేవుడిని అవమానిస్తున్నారని చెబుతున్నాడు ప్రేమానంద్ మహారాజ్.

5 / 5
Follow Us
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?

సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా

అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా

ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం

పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌

దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్

రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..

సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?

APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి