AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ ప్రియురాలితో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. బెస్ట్ ప్లేసెస్ ఇవే!

కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ప్రయాణం చేయడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చాలా మంది ట్రిప్ వెళ్లడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. మరీ ముఖ్యంగా తమ భాగస్వామి లేదా, ప్రేయసితో ట్రిప్‌కు వెళ్లడం మరింత ఆనందాన్ని ఇస్తుంది. అందుకే చాలా మంది తమ ప్రియురాలితో ఆనందంగా ఎంజాయ్ చేయడానికి అందమైన ప్రదేశాలకు వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. కాగా, వర్షకాలంలో మీ భాగస్వామితో ఏ ప్రదేశాలు సందర్శించడం ఉత్తమమో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 24, 2025 | 6:41 PM

Share
వర్షకాలంలో సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశాలలో లోనావాలా ఒకటి. ఇక్కడి ప్రకృతి ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తుంది. ముఖ్యంగా ప్రేమికులు ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే వారి ఆనందానికి అవధులుండవు. ఎందుకంటే భూషి ఆనకట్ట, టైగర్ పాయింట్, పచ్చని కొండలు, ప్రకృతి, అందమైన పూల తోటలు ప్రతి ఒక్కరూ ఆకట్టుకుంటాయి. అందుకే అందమైన ప్రేమ జంటలకు ఇది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ అంటారు.

1 / 5
తమ భాగస్వామితో కలిసి వర్షకాలంలో ఆనందంగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే వారు పూణే సమీపంలో ఉన్న ములాషి అద్భుతమైన ప్రదేశం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి ప్రేదశం అతి సుందరంగా ఉంటుంది. సహజ సౌందర్యానికి, ప్రకృతికి మారుపేరైన ఈ ప్రదేశం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పొగ మంచుతో కూడిన కొండలు, ములాషి ఆనకట్ట ఇవన్నీ చూడటానికి చాలా అందమైన ప్రదేశాలు.

2 / 5
మీ ప్రేమికురాలు లేదా ప్రేమికుడితో ఆనందంగా చేతిలో చేయి వేసుకొని నడవడానికి బెస్ట్ ప్లేస్ మాథెరాన్. అందమైన ప్రదేశాల్లో ఇదొక్కటి. ముంబై, పూణే సమీపంలో ఉన్న ఈ అతి సుందరమైన హిల్ స్టేషన్ పచ్చటి ప్రకృతి కొండలతో అందంగా ఉంటుంది. ఇలాంటి ప్రకృతి మధ్య మీ భాగస్వామితో చేతిలో చేయి వేసి నడవడం వలన మీలో ఉన్న ప్రేమ మరింత పెరుగుతుంది. అందుకే ప్రేమకులకు మాథెరాన్ అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్.

3 / 5
హరిశ్చంద్రగడ్. అందమైన కాఫీతోటల్లో మీ ప్రియురాలితో కబుర్లు చెప్పుకోవడానికి అద్భుతమైన ప్లేస్ హరిశ్చంద్రగడ్. వర్షకాలంలో ట్రిప్‌కు ఇది బెస్ట్ ప్లేస్. ట్రెక్కింగ్ చేయాలి అనుకునే వారు ఈ ప్లేస్‌కు వెళ్లవచ్చు, మంచు కొండలు, కాఫీ తోటలు, పచ్చని చెట్లు, కొంకణ్ తీర అందాలను తొలకరి చినుకుల మధ్య చూస్తూ.. మీ భాగస్వామితో ఆనందంగా గడపవచ్చు. అందుకే వర్షకాలంలో ట్రిప్‌కు హరిశ్చంద్రగడ్ బెస్ట్ ప్లేస్.

4 / 5
అందమైన తోటలు, కొండల మధ్య రైలులో ప్రయాణించాలి అనుకునే వారికి డార్జిలింగ్‌లోని బటాసియా లూప్ బెస్ట్ ప్లేస్. అందమైన ప్రదేశాల్లో ఇదొక్కటి. ఇక్కడ రైల్వే ప్రయాణం చేస్తూ.. అందమైన ప్రకృతిని ఆస్వాధించవచ్చు. అందుకే వర్షకాలంలో ప్రయాణించాల్సిన అద్భుతమైన ప్రదేశాల్లో ఇదొక్కటి.

5 / 5