మైసూర్‌లో ఎవ్వరికీ తెలియని అద్భుతమైనప్రదేశాలు ఇవే!
మైసూర్ నగరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి అందమైన భవనాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. అందుకే దీనికి రాజభవనాల నగరం అనే బిరుదు కూడా ఉంది. ఇక మైసూర్ ప్యాలెస్, ఇక్కడి పర్యాటక ప్రదేశాలను చూడటానికి ఎంతో మంది పర్యాటకులు నగరాన్ని సందర్శిస్తుంటారు. కాగా, అసలు ఇక్కడ ఎవ్వరికీ తెలియని కొన్ని సాహసోపేత కార్యకలపాలు,ప్లేసెస్ గురించి తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5