Pushpak AC Bus: ఆ రూట్‌లో వెళ్లే ప్రయాణికులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏసీ బస్సులో ఉచిత ప్రయాణం!
హైదరాబాద్ - బెంగళూరు మధ్య ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు,సాధారణ ప్రయాణీకులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణీకులను ఆకట్టుకునేందుకు ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఒక వినూత్న ఆఫర్‌కు పబ్లిక్ నుంచి విశేష స్పందన లభిస్తోంది. బెంగళూరు రూట్‌లో సర్వీసులను పెంచడంతో పాటు, ప్రయాణీకులకు నగరంలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
