Telugu Abbayi Gujarat Ammayi Movie Photos: ‘తెలుగు అబ్బాయి గుజరాత్ ‘ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్
‘తెలుగు అబ్బాయి గుజరాత్ అమ్మాయి' అనే వెబ్ సీరిస్‌లో నటించబోతున్నారు. ఈ విషయాన్ని ప్రేమికుల రోజు సందర్భంగా ఆదివారం ప్రకటిస్తూ మోషన్ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రబృందం