టీసీఎల్ స్మార్ట్ గూగుల్ టీవీ 43 అంగుళాల 4కే అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. అంతర్నిర్మిత క్రోమ్ కాస్ట్‌తో వచ్చే ఈ టీవీలో మొబైల్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల నుంచి కంటెంట్‌ను ప్లే చేయవచ్చు. హై పెనెట్రేషన్ స్క్రీన్ డిస్ప్లే ఆధారం పని చేసే టీ- స్క్రీన్ ఫీచర్‌తో వచ్చే ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 24,990గా ఉంది.