సాధారణంగా మనం ఏదైనా అత్యవసర మీటింగ్‌లో ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిల్లో ఉన్నప్పుడు DND మోడ్‌ను సెలక్ట్ చేసుకుంటాం. దీనివల్ల కాల్స్‌రావు. అయితే ఆ సమయంలో ఏవైనా కాల్స్ వస్తే తర్వాత మెసేజ్ రూపంలో అలర్ట్ వస్తుంది. కానీ వాట్సాప్‌లో ఈ అవకాశం ఉండదు.