Vivo V21A: రూ. 15 వేల లోపు బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా.? వివో తీసుకొచ్చిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మీ కోసమే..
Vivo V21A: ఇటీవల వరుస స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేస్తున్న ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో తాజాగా కొత్త ఫోన్ లాంచ్ చేసింది. రూ. 15వేల లోపు బడ్జెట్‌లో అందుబాటులో ఉన్నీ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..