Motorola G54: ఈ స్మార్ట్ ఫోను రూ. 15 వేలలోపే సొంతం చేసుకోవచ్చు. కేవలం రూ. 14,999కే అందుబాటులో ఉన్న ఈ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్ వంటి పవర్ ఫుల్ బ్యాటరీని అందించారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.5 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. కెమెరా పరంగా చూస్తే ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరా, 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.