Best Samsung Phones: బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు కావాలనుకుంటున్నారా? రూ. 10వేలలోపు ధరలో బెస్ట్ శామ్సంగ్ ఫోన్లు ఇవే..

మార్కెట్లో స్మార్ట్ ఫోన్లకు కొదువ లేదు. పదుల సంఖ్యలో బ్రాండ్లు మనకు అందుబాటులో ఉంటాయి. ఎన్ని బ్రాండ్లు ఉన్నప్పటికీ.. శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ అంటే అందరికీ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. తక్కువ ధర నుంచి ప్రీమియం ఫోన్ల వరకూ శామ్సంగ్ నుంచి అందుబాటులో ఉంటాయి. ఎవరి రేంజ్ కు తగ్గ ఫోన్లు వారు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ ఫ్రెండ్లీ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్లను మీకు అందిస్తున్నాం. రూ. 10,000 లోపు ధరలో బెస్ట్ శామ్సంగ్ ఫోన్లు ఇవే..

Madhu

|

Updated on: Aug 05, 2024 | 4:49 PM

శామ్సంగ్ గేలాక్సీ ఎం14.. ఈ స్మార్ట్ ఫోన్లో 6.6 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో మంచి విజువల్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది. ఇది శక్తివంతమైన 6000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. దీని ధర రూ. 8,442గా ఉంది.

1 / 5
శామ్సంగ్ గేలాక్సీ ఏ05.. ఈ స్మార్ట్ ఫోన్లో 6.7 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. దీనిలో వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు 2ఎంపీ డెప్త్ సెన్సార్ కూడా ఉంటుంది. ముందు వైపు 8ఎంపీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్య కలిగి ఉంటుంది. దీని ధర రూ. 9,999గా ఉంది.

2 / 5
శామ్సంగ్ గెలాక్సీ ఏ04ఇ.. ఈ స్మార్ట్ ఫోన్లో 6.5 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 13ఎంపీ ప్రధాన కెమెరా, 2ఎంపీ డెప్త్ సెన్సార్, 5ఎంపీ ముందు వైపు కెమెరాతో వస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ శక్తిని అందిస్తుంది. దీని ధర రూ. 9,390గా ఉంది.

3 / 5
శామ్సంగ్ గెలాక్సీ ఎం04.. ఈ ఫోన్లో 6.5 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. వెనుక వైపు డ్యూయల్ కెమెరా సెటప్, 13ఎంపీ ప్రధాన సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ తో వస్తుంది. ముందు వైపు 5ఎంపీ కెమెరాతో వస్తుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. దీని ధర రూ. 8,999గా ఉంది.

4 / 5
శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్04.. ఈ స్మార్ట్ ఫోన్లో 6.5 అంగుళాల పీఎల్ఎస్ ఎల్సీడీ డిస్ ప్లే ఉంటుంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. 13ఎంపీ ప్రధాన సెన్సార్, 2ఎంపీ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ముందు వైపు 5ఎంపీ కెమెరా ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. దీని ధ రూ. 7,999గా ఉంది.

5 / 5
Follow us