Jio GPS Tracker: జియో మరో ముందడుగు.. కేవలం రూ.1499కే ట్రాకర్ లాంచ్.. ఇక అన్నింటికి భద్రత!
Jio GPS Tracker: ఈ డివైజ్‌లు 4G నెట్‌వర్క్‌లలో నడుస్తాయి. JioThings యాప్ ద్వారా రియల్-టైమ్ GPS ట్రాకింగ్ (ప్రతి 15 సెకన్లకు అప్‌డేట్‌లు)ను ప్రారంభిస్తాయి. అదనంగా జియోఫెన్సింగ్ హెచ్చరికలు, ఓవర్‌స్పీడ్ హెచ్చరికలు, స్థాన చరిత్ర, పరిసర వాయిస్ పర్యవేక్షణ వంటి లక్షణాలు ఉన్నాయి..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
