Techno Pova 5: మార్కెట్లోకి మరో సూపర్ స్మార్ట్ ఫోన్.. స్టన్నింగ్ లుక్, వావ్ అనిపించే ఫీచర్స్
భారత మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ సందడి చేస్తోంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. చైనాకు చెందిన కొన్ని బ్రాండ్స్ ప్రస్తుతం భారత్‌లో వరుసగా స్మార్ట్ ఫోన్స్‌ను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా టెక్నో కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. టెక్నో పొవా, టెక్నో పొవా 5 ప్రో పేరుతో రెండు ఫోన్‌లను తీసుకొచ్చారు. సోమవారం నుంచి మార్కెట్లోకి ఈ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలపై ఓ లుక్కేయండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5