Noise Smartwatch: ట్రెండీ స్మార్ట్ వాచ్‌లు ఇవే.. తక్కువ ధర.. అధిక ఫీచర్లు.. మిస్ కావొద్దు..
రోజులు వేగంగా మారిపోతున్నాయి. మనిషి జీవితం యాంత్రికం అయిపోతోంది. ప్రతి ఒక్కరూ ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. బిజీ షెడ్యూల్స్ లో తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇటువంటి సమయంలో కొన్ని టెక్ గ్యాడ్జెట్లు మనిషి పనులను సులభతరం చేయడంలో సాయపడుతున్నాయి. వాటిల్లో ప్రధానమైనది సెల్ ఫోన్ అయితే ఇటీవల కాలంలో దానికన్నా మిన్నగా స్మార్ట్ వాచ్ ఉపయోగపడుతుంది. అత్యాధునిక సాంకేతికతతో, సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన స్మార్ట్ వాచ్ లు మనిషికి మరింత సౌఖ్యాన్ని అందిస్తున్నాయి. ముఖ్యంగా బిజిగా ఉన్నసమయంలో ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం గానీ, మెయిల్స్ చెక్ చేసుకోవడానికి గానీ, బస్సు, మెట్రో, రైలు వంటి ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఈ స్మార్ట్ వాచ్ లు బాగా ఉపయోగపడుతున్నాయి. దానిలో బ్లూ టూత్ కాలింగ్ ఫీచర్ తో మీ ఫోన్ బ్యాగ్ లేదా పాకెట్ లో నుంచి బయటకు తీయకుండానే మాట్లాడేందుకు ఈ స్మార్ట్ వాచ్ లు ఉపయోగపడుతున్నాయి. పైగా అందులోని హెల్త్ ఫీచర్లు కూడా ఆరోగ్యాన్ని అందించడంలో సాయపడుతున్నాయి. అయితే వాటిని కొనుగోలు చేసే క్రమంలో ధర కూడా ప్రాధాన్యం. ఎన్ని ఫీచర్లున్నా ధర అందుబాటులో లేకపోతే ప్రయోజనం ఉండదు. అయితే మీకు అనువైన బడ్జెట్ లో మంచి ఫీచర్లున్న స్మార్ట్ వాచ్ లు నాయిస్ కంపెనీ నుంచి అందుబాటులో ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం రండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5