Tecno Pova 3: టెక్నో నుంచి మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. రూ. 15వేల లోపు అదిరిపోయే ఫీచర్లు..
Tecno Pova 3: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ టెక్నో తాజాగా టెక్నో పోవా 3 పేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. 50 మెగా పిక్సెల్ కెమెరా, 7000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ ఫోన్ ధర ఎంతంటే...