Tech Tips: మీరు కూడా మీ ఫోన్‌ను తరచుగా ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారా? అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది?
Mobile Factory Reset: చాలా మంది తమ ఫోన్‌లను ఫ్యాక్టరీ రీసెట్ చేస్తారు. దీని వలన అవి మునుపటి కంటే వేగంగా పనిచేస్తాయి. అయితే చిన్న చిన్న సమస్యలకు మీ ఫోన్‌ను పదే పదే రీసెట్ చేయడం మంచిది కాదంటున్నారు టెక్ నిపుణులు. ఇది యాప్‌లను తిరిగి ఇన్‌స్టాల్ చేయడం, ఫైల్‌లను బదిలీ చేయడం వంటి ఇబ్బందులను పెంచుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
