Galaxy F14: రూ. 9 వేలలో 5జీ స్మార్ట్‌ఫోన్.. అది కూడా సామ్‌సంగ్ నుంచి..
ప్రస్తుతం భారత్‌లో 5జీ సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఫోన్స్ మార్కెట్లోకి విడుదలవుతున్నాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ ధరకే 5జీ ఫోన్స్ అందబాటులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎఫ్14 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
