Samsung Galaxy A05s: భారత మార్కెట్లో శాంసంగ్ నుంచి తక్కువ ధరల్లో సరికొత్త ఫోన్
ఆకర్షణీయమైన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేయడంలో దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్ కంపెనీ. భారతదేశంలో నెలకు కనీసం ఒక తక్కువ ధర ఫోన్‌ను ఆవిష్కరిస్తోంది. దీని ప్రకారం, ఇప్పుడు కంపెనీ కొత్త ఫోన్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది. Samsung Galaxy A05s స్మార్ట్ ఫోన్ అక్టోబర్ 18 భారత మార్కెట్‌లో విడుదల కానుంది. కంపెనీ తన X ఖాతాలో ఈ విషయాన్ని ధృవీకరించింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
