లాంచింగ్‌కు సిద్ధమైన రెడ్‌మీ కొత్త ఫోన్‌.. తక్కువ బడ్జెట్‌లో సూపర్ ఫీచర్స్‌..

కొత్తేడాదికి వెల్‌కమ్‌ చెబుతూ మార్కెట్లోకి కొత్త ఫోన్స్‌ లాంచ్‌ అవుతున్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొత్త ఫోన్స్‌ను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. రెడ్‌మీ నోట్‌ 13 పేరుతో లాంచ్‌ చేయనున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla

|

Updated on: Dec 15, 2023 | 6:09 PM

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. రెడ్‌మీ నోట్‌ 13 సిరీస్‌లో భాగంగా మొత్తం మూడు ఫోన్‌లను తీసుకురానున్నారు. జనవరి 4వ తేదీన ఈ ఫోన్‌ మార్కెట్లోకి రానుంది. రెడ్‌మీ నోట్‌ 13, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో+ ఫోన్‌లను లాంచ్‌ చేయనున్నారు.

1 / 5
ఇక ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 1.5కే రిజల్యూషన్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ రిజల్యూషన్‌ స్క్రీన్‌ను అందించారు. ప్రో+ వేరియంట్‌ స్మార్ట్‌ఫోన్‌లో కర్వ్‌డ్‌ డిస్‌ప్లేను అందించనున్నారు.

2 / 5
రెడ్‌మీ నోట్‌ 13 స్మార్ట్‌ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 6080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇక 13 ప్రో ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 7ఎస్‌ జెన్‌2, నోట్‌ 13ప్రో+లో మీడియాటెక్‌ డైమెన్సిటీ 7200 అల్ట్రా ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇస్తారు.

3 / 5
ఇక కెమెరా విషయానికొస్తే రెడ్‌మీ నోట్‌ 13 స్మార్ట్‌ ఫోన్‌లో 100 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ట్రిపుల్ కెమెరా సెటప్‌ను ఇవ్వనున్నారు.

4 / 5
రెడ్‌మీ నోట్‌ 13 ప్రో స్మార్ట్‌ ఫోన్‌లో సామ్‌సంగ్‌ హెచ్‌పీ3 సెసన్సర్‌తో కూడిన 200 మెగాపిక్సెల్స్‌ కెమెరాను అందించనున్నారు. ఇక ధర విషయానికొస్తే.. రెడ్‌మీ నోట్‌ 13 బేసిక్‌ వేరియంట్‌ ధర రూ. 14,000, రెడ్‌మీ నోట్‌ 13 ప్రో రూ. 17,600, రెడ్‌మీ నోట్‌ ప్రో+ స్మార్ట్‌ ఫోన్‌ ధర రూ. 23,500గా నిర్ణయించారు.

5 / 5
Follow us
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..

కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..

మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?

ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!

మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..

హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..