Redmi A4 5G: రూ. 9 వేలలో సూపర్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్‌ కేక అంతే..

బడ్జెట్ ఫోన్‌లకు మార్కెట్లో రోజురోజుకీ డిమాండ్‌ పెరుగుతోంది. ముఖ్యంగా రూ. 10 వేల బడ్జెట్‌లో ఫోన్‌లకు గిరాకీ పెరుగుతోంది. కంపెనీలు కూడా తక్కువ బడ్జెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రెడ్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రెడ్‌మీ ఏ4 పేరుతో కొత్త ఫోన్‌ భారత్‌లోకి లాంచ్‌ అయ్యింది..

Narender Vaitla

|

Updated on: Nov 22, 2024 | 1:55 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ రెడ్‌మీ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ ఏ4 పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేశారు. ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
రెడ్‌మీ ఏ4 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.88 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. 120 HZ రిఫ్రెష్‌ రేట్ స్క్రీన్‌ను అందించారు. ఈ ఫోన్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాన్‌ 4ఎస్‌ జెన్‌2 ప్రాసెసర్‌ను అందించారు.

2 / 5
ఇక ఈ ఫోన్‌లో ఐపీ52 రేటింగ్‌తో కూడిన వాటర్‌ రెసిస్టెంట్‌ను అందించారు. 3.5 mm ఆడియో జాక్‌ను ఇచ్చారు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 5 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

3 / 5
అలాగే బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్‌కు సపోర్ట్‌ చేసే 5160 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు. నవంబర్‌ 27వ తేదీ నుంచి ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

4 / 5
ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 8999కాగా, 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 9,499గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను బ్లాక్‌, పర్పుల్‌ కలర్స్‌లో తీసుకొస్తున్నారు.

5 / 5
Follow us