Realme 10 Pro+ 5G: మరికాసేపట్లో విడుదల కానున్న రియల్‌మీ కొత్త 5జీ ఫోన్.. కెమెరా క్లారిటీ ఎంతో తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే.
చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం రియల్‌మీ బుధవారం అర్థరాత్రి నుంచి రియల్‌మీ 10 ప్రో+ ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో తొలి సేల్ ప్రారంభంకానున్న ఈ ఫోన్ ఫీచర్లపై ఓ లుక్కేయండి..