AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme GT 7 Pro: రియల్‌మీ కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ ఇటీవల భారత మార్కెట్లోకి వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. మొన్నటిమొన్న రియల్‌మీ జీటీ 6టీ ఫోన్‌ను లాంచ్‌ చేసిన కంపెనీ తాజాగా మరో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంతకీ ఫోన్‌ ఎప్పుడు లాంచ్‌ కానుంది.? ధర, ఫీచర్లు ఎలా ఉండనున్నాయి.. లాంటి పూర్తి వివరాలు..

Narender Vaitla
|

Updated on: May 30, 2024 | 9:52 PM

Share
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి ఇటీవల రియల్‌మీ జీటీ 6టీ పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌ సేల్స్‌ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. అమెజాన్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది.

1 / 5
ఇదిలా ఉంటే ఈ ఫోన్‌కు కొనసాగింపుగా కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. రియల్‌మీ జీటీ7 ప్రో పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. కంపెనీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

2 / 5
అయితే నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్లు వైరల్ అవుతున్నాయి. వీటి ప్రకారం ఈ స్మార్ట్‌ ఫోన్‌లో క్వాల్ కామ్ నెక్ట్స్ జనరేషన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 4 ఎస్వోసీ చిప్ సెట్‌ను అందించనున్నారని తెలుస్తోంది.

3 / 5
ఇక రియల్‌మీ జీటీ6టీ స్మార్ట్ ఫోన్‌లో 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇవ్వనున్నారని తెలుస్తోంది. రియల్‌మీజీ జీటీ 6టీ స్మార్ట్ ఫోన్‌ ధరను రూ. 30,999గా నిర్ణయించగా. కొత్తగా వస్తున్న రియల్‌మీ జీటీ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 35 వేలలోపు ఉండొచ్చని అంచన వేస్తున్నారు.

4 / 5
Smartఇదిలా ఉంటే రియల్‌మీ జీటీ 6టీ ఫోన్‌లో 6.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 2780×1264 పిక్సెల్స్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. 6000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తో పాటు, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను అందించారు.

5 / 5
Follow Us
గాయపడిన ఆటగాళ్ల ఎంపికపై కొత్త విధానం.. ఈసారి ఎందుకంటే?

తమలపాకు తీగకు అరుదైన పువ్వు..మీరు ఎప్పుడైనా చూశారా? ఎంతటి అదృష్టం

నేపాల్‌లో చిక్కుకున్నవారి కోసం రంగంలోకి భారత రెస్క్యూ టీమ్స్!

కాటేరమ్మ కొడుకువైతే నాకేంటి.. బుడ్డోడి ఓపెనింగ్ జోడీ అతడే..!

ఎలక్ట్రిక్ వాహనంకొంటున్నారా? ఛార్జింగ్ సాకెట్ గురించి తెలుసుకోండి

తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..
తమ్ముడికి చిరంజీవి బర్త్ డే విషెస్..
టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ సోదాలు..

ఆటపాటలతోనే యువతకు ఆర్థిక పాఠాలు.. జెన్-జీ కోసం సరికొత్త వ్యూహాలు

హిమాలయ కొండల్లో దొరికే అమృతం పహాడీ వెల్లుల్లి.. ఆ మొండి వ్యాధులకు

నకిలీ ఫోన్‌పే స్క్రీన్‌తో కుచ్చుటోపీ..అంబర్‌పేటలో నలుగురు అరెస్ట్