Snapdragon Insider: మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంత ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

Snapdragon Insider: పెరుగుతోన్న టెక్నాల‌జీకి అనుగుణంగా స్మార్ట్ ఫోన్‌ల త‌యారీలోనూ విప్ల‌వాత్మ‌క మార్పులు వ‌స్తున్నాయి. అధునాతన ఫీచ‌ర్ల‌తో వ‌స్తోన్న స్మార్ట్ ఫోన్‌ల ధ‌ర‌లు రూ. ల‌క్ష దాటేస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ ఫోన్ మార్కెట్లోకి వ‌చ్చింది..

Narender Vaitla

|

Updated on: Jul 10, 2021 | 2:52 PM

 ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఈ క్ర‌మంలోనే టెక్ కంపెనీలు కూడా పోటీప‌డి మ‌రీ కొంగొత్త ఫీచ‌ర్ల‌తో కొత్త ఫోన్ల‌ను లాంచ్ చేస్తున్నాయి.

1 / 6
ఈ క్ర‌మంలోనే తాజాగా క్వాల్‌కోమ్ కంపెనీ ఆసుస్‌తో క‌లిసి స్నాప్ డ్రాగ‌న్ ఇన్‌సైడ‌ర్స్ అనే కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.

2 / 6
స్నాప్‌డ్రాగ‌న్ 888 5జీ ప్రాసెస‌ర్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో నెట్‌వ‌ర్క్ స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌డానికి సిగ్న‌ల్ బూస్ట్ టెక్నాల‌జీని పరిచ‌యం చేసింది. దీంతో పాటు స్నాప్ డ్రాగ‌న్ ఎక్స్ 60 మోడెమ్‌ను కూడా  అందిస్తున్నారు.

3 / 6
 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+డిస్‌ప్లే తో పాటు కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ విక్టస్‌ ప్రొటెక్షన్ అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11పై ప‌నిచేయ‌నుంది.

4 / 6
 ఇక కెమెరా విష‌యానికొస్తే.. 64 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 12 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు.

5 / 6
4000 ఎంఏహెచ్ బ్యాట‌రీతో పాటు క్విక్ ఛార్జ్ 5.0 ఛార్జింగ్‌ను స‌పోర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫోన్ ధ‌ర విష‌యానికొస్తే.. 6జీబీ ర్యామ్‌ + 512జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోన్న ఈ ఫోన్ ధ‌ర మ‌న క‌రెన్సీలో అక్ష‌రాల రూ. 1,11,900గా నిర్ణ‌యించారు.

6 / 6
Follow us