Pebble Smart Watch: ఇండియన్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్.. ఇదేంటి భయ్యా ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి
ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ పెబుల్ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ వాచ్‌ను లాంచ్ చేసింది. పెబుల్ రివాల్వ్ పేరుతో ఈ స్మార్ట్ వాచ్‌ను తీసుకొచ్చింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్ వాచ్ అందుబాటులో ఉంది. తక్కువ ధరలోనే మంచి ఫీచర్స్‌తో ఈ స్మార్ట్ వాచ్‌ను యూజర్లకు అందించారు. ఇంతకీ ఈ స్మార్ట్ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి.? పూర్తి వివరాలు మీకోసం..