ధర విషయానికొస్తే 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌లో ఓషన్ బ్లూ, నెబ్యులా రెడ్ కలర్స్‌లో తీసుకొచ్చారు. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ లభిస్తోంది. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. డ్యూయల్-సిమ్, 5G, వైఫై, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్లను అందించారు.