AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Colorfit Pulse Buzz: నాయిస్‌ నుంచి కొత్త స్మార్ట్‌ వాచ్‌.. బ్లూటూత్‌ కాలింగ్‌తో పాటు మరెన్నీ అదిరిపోయే ఫీచర్లు..

Colorfit Pulse Buzz: మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్‌ వాచ్‌ వస్తోన్న నేపథ్యంలో తాజాగా నాయిస్‌ మరో కొత్త వాచ్‌ను లాంచ్‌ చేసింది. కలర్ ఫిట్ పల్స్ బజ్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ వాచ్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి...

Narender Vaitla
|

Updated on: Jun 10, 2022 | 1:45 PM

Share
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ సంస్థ నాయిస్‌ తాజాగా కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. కలర్ ఫిట్ పల్స్ బజ్ పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌ జూన్‌ 8న సేల్‌ ప్రారంభమైన ఈ వాచ్‌ ధర రూ. 3,999కి అందుబాటులో ఉంది.

1 / 5
ఈ వాచ్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో బ్లూటూత్ కాలింగ్ ఫంక్షనాలిటీ, SpO2 ట్రాకింగ్, బ్లడ్ ప్రెజర్ మానిటరింగ్, హార్ట్ రేట్ సెన్సార్ మానిటర్ వంటివి అందించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే వారం రోజులు పనిచేస్తుంది.

2 / 5
 ఈ స్మార్ట్‌వాచ్‌లో 240 x 280 పిక్సెల్స్ రిజల్యూషన్‌కు సపోర్ట్‌ చేసే 1.69 ఇంచెస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. బ్లూటూత్‌ 5.1 కనెక్టివిటీకి సపోర్ట్‌ చేస్తుంది.

3 / 5
ఇందులో 150 కంటే ఎక్కువ క్లౌడ్‌ బేస్డ్‌ కస్టమైజ్డ్‌ వాచ్‌ ఫేస్‌లను అందించారు. బ్లూటూత్‌ సపోర్ట్‌తో ఫోన్‌కు కనెస్ట్ చేస్తే.. వాచ్ సాయంతో వాయిస్ కాల్స్ స్వీకరించవచ్చు.

4 / 5
స్మార్ట్‌వాచ్‌ నుంచి ఫోన్ మ్యూజిక్, కెమెరాను కూడా కంట్రోల్ చేయవచ్చు. ఈ స్మార్ట్‌ వాచ్‌ వాటర్‌ రెసిస్టెంట్‌తో అందించారు.

5 / 5
Follow Us
లోక ఛాప్టర్ 2 గురించి చెప్పిన టొవినో థామస్

యువతలో గుండెపోటు మరణాలు పెరగడానికి అసలు కారణం ఇదే

ధోనీ అభిమానులకు గుడ్‌న్యూస్.. రీఎంట్రీ డేట్ ఫిక్స్

నకిలీ టూత్‌పేస్ట్‌ను చిటికెలో కనిపెట్టే 'స్మార్ట్' టిప్స్ ఇవే!

ముల్లును ముల్లుతో తీసేందుకు పుట్టిన పాకిస్థాన్‌ బ్రెయిన్ వైరస్..!

ఆర్టీసీలో ఉద్యోగాల రాత పరీక్ష 2026 ఫలితాలు విడుదల.. లింక్ ఇదే

ఫ్లైట్‌లో నల్ల సాక్సులు ఎందుకు వద్దంటారో తెలుసా?

రాత్రిళ్లు పదే పదే మూత్రవిసర్జన అవుతోందా? లైట్ తీసుకోకండి

వాట్సాప్‌లో ఈ 5 రహస్య ఫీచర్లు మీకు తెలుసా? 90% మందికి తెలియని ఈ ట

నా ప్రతి సినిమాతో వారు హ్యాపీగా ఉండేలా చూసుకుంటాను: నిహారిక