Motorola e40: మోటోరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. రూ. 15వేల లోపే.? ఫీచర్లు ఎలా ఉండనున్నాయో తెలుసా.?

Motorola e40: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ మోటోరోలో తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేయనుంది. ఇప్పటికే యూరప్‌లోనే లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ను ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల తొలి వారంలో భారత్‌లో విడుదల చేయనున్నారు..

Narender Vaitla

|

Updated on: Oct 08, 2021 | 4:42 PM

ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటోరోలా తాజాగా కొత్త ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. మోటో ఈ40 పేరుతో ఈ ఫోన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మోటోరోలా ఇండియా అధికారిక ట్విట్టర్‌ ఖాతా ద్వారా వినియోగదారులకు తెలిపింది.

1 / 6
ది పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైనర్‌ అనే ట్యాగ్‌లైన్‌తో టీజ్‌ చేసినప్పటికీ ఈ ఫోన్‌కు సంబంధించి మోటోరోలా ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్‌ గత కొన్ని రోజుల క్రితం యూరప్‌లో అధికారికంగా విడుదలైనంది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో ఉండే ఫీచర్లపై (అంచనా) ఓ లుక్కేయండి..

2 / 6
 6.5-అంగుళాల హెచ్‌డి+ ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లేతో కూడిన ఈ ఫోన్‌లో 1,600x720 పిక్సెల్స్ రిజల్యూషన్ విత్‌ 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ ఉండే అవకాశాలున్నాయి.

3 / 6
 ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్‌లో యునిసోక్‌ టీ 700 ప్రాసెసర్‌ను అందించారు. 4జీబీ ర్యామ్‌+ 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఈ ఫోన్‌ సొంతం.

4 / 6
ఇక కెమెరా విషయానికొస్తే 42 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్‌ కెమెరాను అందించారు.

5 / 6
4000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీతో రానున్న ఈ ఫోన్‌ ధర రూ. 149 యూరోలు ఉండనున్నట్లు అంచనా. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 12,900గా ఉండొచ్చని అంచనా.

6 / 6
Follow us