Micromax In 2b: మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్‌ కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. ఈ ఫోన్‌ ప్రత్యేకత ఏంటో తెలుసా.? బడ్జెట్‌ ధరలో ఆకట్టుకునే..

Micromax In 2b: భారతదేశానికి చెందిన ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌ తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మైక్రోమ్యాక్స్‌ ఇన్‌ 2బీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో తీసుకొచ్చారు...

|

Updated on: Aug 01, 2021 | 9:59 AM

విదేశీ కంపెనీలకు పోటీగా భారతదేశానికి చెందిన మొబైల్‌ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌ తాజాగా మార్కెట్లోకి ఇన్‌ 2 బి పేరుతో సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది.

1 / 6
మైక్రో మ్యాక్స్‌ గతేడాది తీసుకొచ్చిన ఇన్‌ 1బీకి కొనసాగింపుగా తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను ఎంతలా ఉపయోగించినా హ్యాంగ్‌ అవకపోవడం దీని ప్రత్యేకత. సంస్థ ఈ ఫోన్‌ను 'నో హ్యాంగ్‌ ఫోన్‌' అనే థీమ్‌తో ప్రచారం చేస్తోంది.

2 / 6
ఈ స్మార్ట్‌ ఫోన్‌ను 6.52 ఇంచెస్​ హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లేతో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ యూనిసాక్​ టీ 610 ఆక్టాకోర్​ ప్రాసెసర్​తో పనిచేస్తుంది.

3 / 6
 4జీబీ, 6 జీబీ ర్యామ్‌తో పాటు 64 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ మెమొరీని 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ ఆగస్ట్​ 6 నుంచి ఫ్లిప్‌కార్ట్, మైక్రోమ్యాక్స్ వెబ్​సైట్లలో అందుబాటులో ఉండనుంది.

4 / 6
కెమెరా విషయానికొస్తే.. 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ AI కెమెరాతోపాటు 5 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు.

5 / 6
4జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ రూ. 7,999, 6జీబీ ర్యామ్‌ + 64 జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ను రూ. 8,999కి అందుబాటులో ఉంది.

6 / 6
Follow us