Nokia C32 Priceనోకియా సీ 32 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్ ధర విషయానికొస్తే 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 6.499కాగా, 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 6,999, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,999గా నిర్ణయించారు.