AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Poco X6 Neo: 108 మెగాపిక్సెల్స్‌తో పోకో నుంచి కొత్త ఫోన్‌.. ధర చాలా తక్కువ..

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. పోకో ఎక్స్‌6 నియో పేరతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. బడ్జెట్ ధరలో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Mar 10, 2024 | 9:16 PM

Share
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తోంది. పోకో ఎక్స్‌6 నియో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. మార్చి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్‌ను ఇండియాలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

1 / 5
ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్‌ అమ్మకానికి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను బ్లూ కలర్ ఆప్షన్‌లో అందించనున్నారు. రెక్ట్యాంగులర్ రేర్ కెమెరా మాడ్యూల్, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో రెండు కెమెరా సెన్సర్లను ఇవ్వనున్నారు.

2 / 5
 ఇక కెమెరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ల 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించనున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

3 / 5
8 జీబీ ర్యామ్‌తో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌ను ఇవ్వనున్నారు. ఫోన్‌ ధర రూ. 18 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు.

4 / 5
బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 33 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందిస్తున్నారు. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్