కెమెరాకు సైతం అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం ఇందులో 16 మెగా పిక్సెల్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 66 వాట్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4600 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.